తాజా కథలు @ CCK

మంచి మాటలు 171 నుండి 180 వరకు

2015-06-03 11:05:01 మంచి మాటలు
*  పెద్ద విషయాలను గురించి కాకుండా మంచి విషయాలను గురించి మనం ఆలోచించాలి.
*  ప్రారంభ వస్తువులన్నీ (విషయాలన్నీ) ఉత్తమంగానే ఉంటాయి - లార్డ్ ఛెస్టర్‌ఫీల్డ్.
*  అవకాశం లేనప్పుడు సామర్ధ్యానికి ఏమంత గొప్ప ప్రాముఖ్యత ఉండదు.
*  మనిషి సామర్ధ్యాన్ని బట్టి గౌరవింపబడతాడే కానీ సంపదను బట్టికాదు.
*  మనం ప్రేమించే అనుపాతంలోనే క్షమించగలుగుతాము.
*  చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.
*  నిజం కానిది నిజంగా గొప్పది కాదు.
*  బాగా అలసట పొందినవాడిని కొంచెం పొగడ్త ఉత్సాహపరుస్తుంది.
*  పరిశ్రమకు అన్ని విషయాలు సులభమే. కానీ సోమరితనానికి మాత్రం అన్ని కష్టమం.
*  వివేకం అన్నది మెదడులో ఉంటుంది. కానీ గడ్డంలో కాదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం