తాజా కథలు @ CCK

మంచి మాటలు 161 నుండి 170 వరకు

2015-04-22 15:05:01 మంచి మాటలు
*  ఎల్లప్పుడూ వెలుగుని చూడటం నేర్చుకొన్నవారికి అసలు చీకటనేదే కనిపించదు.
*  సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.
*  సంకల్పబలం ఉన్న హృదయానికి సంభవం కానిదంటూ ఏదీ ఉండదు.
*  మూర్ఖుడి హృదయం నోటిలో ఉంటుంది. కానీ వివేకవంతుడి హృదయంలో నోరు ఉంటుంది.
*  రూపొందిచబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు.
*  అవసరానికి ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు.
*  పిడికెడు లోకజ్ఞానం తట్టెడు చదువుతో సమానం.
*  ఓపికతో వేచి ఉన్న వారు కూడా భగవంతుడికి సేవ చేయగలరు.
*  మంచీ, చెడూ అనేదేదీ లేదు, కానీ ఆలోచన అలా తయారు చేస్తుంది.
*  ఏదైనా మంచి పని చేయడానికి ఆలస్యం అవడం అన్నది ఉండదని తెలుసుకోకండి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం