తాజా కథలు @ CCK

మంచి మాటలు 121 నుండి 130 వరకు

2015-05-15 19:05:02 మంచి మాటలు
*  మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు.
*  శాంతి కొరవడినప్పుడు సమాజంలో ప్రగతి ఉండదు.
*  దేవుడు ఉత్తమమైన డాక్టరు. ప్రార్ధన ఉత్తమమైన మందు.
*  అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.
*  నవ్వగలిగినంత వరకూ మనిషి పెదవాడు కనేకారు.
*  పగ - ప్రతీకారం - ఈర్ష్య అసూయ - అసహ్యం విజయానికి శత్రువులు.
*  ఏదైనా కానివ్వాండి అతి అన్నది చెడ్డది.
*  సంతృప్తే సంతోషానికి మూలం.
*  తాను కోరుకున్న దానిని పొందడం అన్నది కేవలం సంతృప్తి మాత్రమే. ఇతరులు కోరేదాన్ని ఇవ్వడంలోనే ఆనందం ఉంది.
*  వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం