తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-13 21:05:01 మంచి మాటలు
*  పసిబిడ్డ నింపవలసిన కలశం కాదు. వెలిగించ వలసిన నిప్పు.
*  ఆపదలను ఎదుర్కోకుండా నిజంకు ఎప్పుడూ విజయం లభించలేదు.
*  వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.
*  సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి, నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి.
* నిస్వార్ధతా భావమే శాంతికి బలమైన పూనాది.
*  నిజమైన స్నేహం బంగారం లాంటిది.పాతదయినంత మాత్రనా దాని విలువ తరగదు.
*  మనలో ప్రశాంతతను మనం కనుగొనలేనప్పుడు దానికోసం బయట వెదకడం దండగ.
*  చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.
*  ఆనందమయ జీవితం మానసిక ప్రశాంతతపై ఆధారపడి ఉంటుంది.
*  సులభంగా తయారయే ముందు అన్ని విషయాలు కష్టంగా ఉంటాయి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం