తాజా కథలు @ CCK

మంచి మాటలు 101 నుండి 110 వరకు

2015-05-31 17:05:02 మంచి మాటలు
*  ఏదైనా కానివ్వాండి అతి అన్నది చెడ్డది.
*  సత్యపు మార్గమే శాంతి మార్గం.
*  పరిచయం అవమానాన్ని పొందితే అపురూపత ప్రశంసలను గెలుచుకుంటుంది.
*  మాటలు కాదు మనసు ముఖ్యం.
*  ప్రారంభ వస్తువులన్నీ (విషయాలన్నీ) ఉత్తమంగానే ఉంటాయి - లార్డ్ ఛెస్టర్‌ఫీల్డ్.
*  ఆశావాది గులాబీని చూస్తే నిరాశావాది ముళ్ళను చూస్తాడు.
*  సామాన్యులు ప్రార్ధించరు. యాచిస్తారు.
*  మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్దిమంతుడితో విరోధం మంచిది.
*  మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం.
*  ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం