తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-16 03:05:01 మంచి మాటలు
*  శ్రమకు ఫలితంగా పొందే గొప్ప పారితోషికం మనిషిలో వచ్చే మార్పే కాని అతనికి వచ్చే ప్రతిఫలం కాదు.
*  వాయిదా వేయడం అన్నది కాలాన్ని హరించే దొంగ.
*  అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది.
*  పుస్తకాలు లేని పక్షంలో్ ఈ ప్రపంచం తప్పుకుండా నిర్మానుష్యం అయిన ఎడారి ప్రాంతం అవుతుంది.
*  మనం భగవంతుడిని ప్రేమించి పొరుగువాడిని ద్వేషించలేము.
*  ఆలోచన అనేది - ఒక మొగ్గ, భాష అనేది - చిగురు, కార్యం అనేది - దాని వెనుకనున్న ఫలం.
*  మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది.
*  అసమ్మతితో కూడుకున్న చిరునవ్వు అందాన్ని చెరుపుతుంది. ఇది కోపానికంటే ఎక్కువ చిరాకును పుట్టిస్తుంది.
*  మీరు ఉన్న దానితో, ఉన్న విధంగా ఉండండి.
*  ఉత్తమ మానవుని యొక్క లక్షణం నీతి గడించి, నియమంగా జీవించటమే .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం