తాజా కథలు @ CCK

మంచి మాటలు 81 నుండి 90 వరకు

2015-05-31 01:05:01 మంచి మాటలు
*  జీవితం నాకు ఆలోచించడం నేర్పింది. కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు.
*  గొప్పవారు ఉద్దేశాలను కలిగి ఉంటారు. ఇతరులు కోరికలను కలిగి ఉంటారు.
*  ఒక వస్తువు మరో ఉత్పత్తికి ఆలంబం.
*  సరళత్వం అన్నది గెలుపు తాళం చెవిలాంటిది దీంతో అన్ని తాళాలను తీయవచ్చును.
*  తన మతం యొక్క హృదయాన్ని మనిషి చేరుకోగలిగితే అతడు ఇతరుల హృదయాన్ని కూడా చేరుకోగలడు.
*  అహంభావం, సందేహం, మూఢవిశ్వాసం, కామం, ధ్వేషం- ఈ
*  మీ మెదడుకూ, హృదయానికీ ఘర్షణ జరిగిన పక్షంలో మీ హృదయాన్ని అనుసరించండి.
*  ఎవరిమీదా ఆధారపడకు, నీవు చేసే సత్కర్మలపై ఆధారపడు.
*  జీవితపు గొప్ప ముగింపు తెలుసుకోవడంలో లేదు. చేయడంలోనే ఉంది.
*  విద్య లేని వారికి కీర్తి లేదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం