తాజా కథలు @ CCK

మంచి మాటలు 71 నుండి 80 వరకు

2015-04-01 09:05:02 మంచి మాటలు
*  మనలో ప్రశాంతతను మనం కనుగొనలేనప్పుడు దానికోసం బయట వెదకడం దండగ.
*  అర్ధం చేసుకోగలిగితే జీవితం ఉచితమైనది. ఆపార్ధం చేసుకుంటే మాత్రం జీవితం తెవులు అవుతుంది.
*  పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే -బాబా.
*  ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు.
*  వయసు మనిషిని సాధువుగా మార్చదు.
*  మతాలన్నీ ఒకే ఒక సత్యాన్ని దరిచేరే మార్గాలు.
*  చింత ఎల్లప్పుడూ చిన్న వస్తువుకు పెద్ద నీడ ఇస్తుంది.
*  కష్టాలు మన జీవితాలను మెరుగుదిద్దేందుకే కాని నాశనం చేయడానికి కాదు.
* అజ్ఞాపించే స్వభావం, ఆజ్ఞాపాలనను కూడా పాటించాలి.
*  చెడుకు తానుగా నిలబడేందుకు కాళ్ళు ఉండవు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం