తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-05-04 17:05:01 మంచి మాటలు


*  నిజమైన నమ్రతే గొప్పతనపు గుర్తు. *  మనిషిలో ఇదివరకు ఉన్న పరిపక్వతను వ్యక్తపరిచేదే విద్య. *  మీరు చేసే దాన్ని విశ్వసించే దాన్నే చేయండి. *  వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు. *  శాంతంగా ఉండి మీరు అందర్నీ ఆజ్ఞాపించగలరు. *  నిజమైన సౌందర్యం హృదయం పవిత్రతలోనే ఉంటుంది. *  ఉపదేశాలకు మించి ధారాళంగా ఇవ్వబడేది వేరొకటి లేదు. *  చీకటిని నిందించడం కంటే ఒక దీపాన్ని వెలిగించడం మెరుగైనది. *  కళ పొడవైనది జీవితం కురచైనది. *  సిరి సంపదలతో తులతూగుతున్నప్పుడు స్నేహితుల మనల్ని తెలుసుకుంటారు. కష్టాలలో మనం స్నేహితులను తెలుసుకుంటాము.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం