తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-06-17 03:05:01 మంచి మాటలు
*  ఓపికతో వేచి ఉన్న వారు కూడా భగవంతుడికి సేవ చేయగలరు.

*  దుర్బలత్వం కంటే హింసే మేలు.

*  మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది.

*  కష్టసుఖాలు మానసిక స్ధితులు.

*  అంతరాత్మకు సంబంధించినంత వరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు.

*  చిన్న చిన్న త్యాగాలు కలిసి మంచి అలవాట్లుగా తయారవుతాయి.

*  ఈ ప్రపంచంలో చేయబడన పనులన్నీ విశ్వాసం కారణాంగానే చేయబడ్డాయి.

*  గొప్ప ఆశయం కంటే కూడా చిన్నపని మెరుగైనది.

*  మీరు చేసి ప్రతి పనిలోనూ ఔన్నత్యాన్ని సాధించండి.

*  వర్తమానానికి మించిన సమయం లేదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం