తాజా కథలు @ CCK

మంచి మాటలు

2015-04-04 07:05:02 మంచి మాటలు
*  బాగా చేసిన పనికి తగిన బహుమతి ఆ పనిని పూర్తి చేయడమే.
*  మంచి చెడు అన్నవి లేవు. ఆలోచనలే మంచినీ, చెడునూ చేస్తాయి.
*  విధేయత మాత్రమే ఆజ్ఞాపించే హక్కు ఇస్తుంది.
*  అనుభవం కట్టడం కట్టేందుకు పనికొచ్చే కమానులాంటిది.
*  మనం బలం కంటే కూడా మన సహనం అతి ఎక్కువగా సాధించగలదు.
*  విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది.
*  ఆవిష్కారాలు దుస్సంఘటనలు కావు. అవి విసుగు చెందని శ్రమకు లభించే బహుమతులు.
*  కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు.
*  శుభ్రత దైవత్వానికి తరువాతది.
*  ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం