తాజా కథలు @ CCK

గంగిగోవు పాలు ( వేమన శతకం )

2015-04-20 05:05:02 తెలుగు పద్యాలు


పద్యం :-గంగిగోవు పాలు గరిటెడైనను చాలుకడివెడైననేమి ఖరము పాలుభక్తి కలుగు కూడు పట్టెడైనను చాలువిశ్వదాభిరామ వినురవేమ !భావం :-కుండెడు గాడిద పాలకంటే , అత్యంత సాధుజంతువైన ఆవుపాలు గరిటెడు చాలు. కోపంతో పెట్టే భోజనం కంటే , భక్తితో పట్టెడు అన్నం చాలు. కడవలకొద్దీ గాడిద పాలిచ్చినప్పటికీ వాటికి విలువ ఉండదు .అదే ఆవు పాలు చిన్న గరిటెడు ఇచ్చినా కూడా వాటికి వెల కట్టలేం . ప్రేమతో పెట్టే భోజనం పిడికేడైనా చాలు కానీ , కోపంతో ఈసడించుకుంటూ పెట్టే భోజనం ఎంత పెట్టినా అవసరమే.
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం