తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-03-13 09:05:01 సామెతలు
*  ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.

*  నీ నెత్తిమీద ఏదో ఉందంటే అదేదో నీచేత్తోనే తీయమన్నాడట

*  దంచేదొకరు, పక్కలెగరేసే దింకొకరు.

*  దూడ, తల్లి ఉండగా గుంజ అరిచినట్లు.

*  దానం చెయ్యని చెయ్యీ, కాయలు కాయని చెట్టూ ఒకటే.

*  వండనమ్మకు ఒక్కటే కూర - అడుక్కునే అమ్మకు ఆరు కూరలు.

*  బంధువుతోనైనా పాలి వ్యవసాయం చేయరాదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం