తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-04 07:05:01 సామెతలు
*  దోవలో కూర్చోని దొబ్బులు తిన్నట్లు.

*  తోక తెగిన కోతిలాగా.

*  పగలు నిద్ర పనికి చేటు, రాత్రి జాగరణ ఒంటికి చేటు.

*  మునిగే వాడికి తెలుసు నీటిలోతు.

*  మొగుడు కొట్టినందుకు కాదు గానీ తోడికోడలు నవ్వినందుకు ఏడ్చిందట.

*  ముండా కాదు ముత్తైదువా కాదు.

*  నమ్మినాను రామన్నా అంటే నట్టేట ముంచుతానన్నట్లు.

*  తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు తెగ కుట్టిందట.

*  రాజుగారి బిందెలో పాలుపోసినట్లు

*  మునిగే వాడికి తెలుసు నీటిలోతు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం