తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-23 07:05:01 సామెతలు
*  జన్మలన్నిటికన్నా మానవ జన్మ శ్రేష్టం.

*  చిత్తం శివుడి మీద భక్తి చెప్పులు మీద

*  చన్నీళ్ళకు వేడి నీళ్ళు తోడు.

*  సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది.

*  ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు.

*  వెనక చింతించుట వెర్రితనము.

*  కలిమిలేములు కావడి కుండలు.

*  ఐశ్వర్యానికి అంతములేదు.

*  మెడబెట్టి నెడితే చూరుపట్టుకొని వ్రేలాడినట్లు.

*  రోగమొకటి... మందొకటి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం