తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-07 05:05:01 సామెతలు
*  పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి

*  తాతకు దగ్గులు నేర్పినట్టు.

*  ఉపాయం ఎరుగనివాణ్ణి వూళ్ళో వుండ నివ్వకూడదు.

*  బట్ట అప్పు, పొట్ట అప్పు ఎక్కువ కాలం నిలవదు.

*  పండ్లూడగొట్టుకోవడానికి ఏ రాయైతేనేమి?

*  తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా.

*  పండ్లు చెట్టుకు భారమా?

*  శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు.

*  ఈటె పోటు మానుతుంది కాని మాట పోటు మానదు.

*  పులి కంటే గిలి పెద్దది

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం