తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-08 03:05:02 సామెతలు
*  రామాయణం అంతావిని రాముడికి సీతేమవుతుంది అని అడిగినట్లు.

*  ఒక్కొక్కరాయి తీస్తూ వుంటే కొండైనా కరిగిపోతుంది.

*  అజ్ఞానం అభివృద్ధికి అడ్డుగోడ

*  ఆయుష్షు లేక చస్తారు గానీ, ఔషదం లేక కాదు.

*  నమ్మినాను రామన్నా అంటే నట్టేట ముంచుతానన్నట్లు.

*  ఎద్దు పుండు కాకికి ముద్దా ?

*  గుడి మింగే వాడికి నంది పిండీమిరియం.

*  క్షేమ సమాచారాలడిగినట్లు

*  పండుగనాడు కూడా పాత మొగుడేనా ?

*  అంధునకు అద్దము చూపినట్లు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం