తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-03 11:05:01 సామెతలు
*  లేనివాడు లేక ఏడిస్తే, వున్నవాడు తినలేక ఏడ్చాడట.

*  సొమ్మొకడిది - సోకొకడిది.

*  చెట్టు ముందా, విత్తు ముందా.

*  నాదమంటే గంట... వాదమంటే తంటా.

*  మేకపోతు గాంభీర్యంలాగా.

*  ఇంటి కన్నా గుడి పదిలం.

*  కీడించి మేలించాలి !

*  ఇల్లు పీకి పందిరేసినట్టు

*  పదిమంది నడిస్తేనే దారవుతుంది

*  చెరువు ఎండితే చేపలు బయట పడతాయి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం