తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-13 15:05:02 సామెతలు
*  ఎంత వెలుగుకు అంత చీకటి.

*  తడి గుడ్డతో - గొంతులు కోసినట్లు !

*  దివిటీ ముందు దీపం పెట్టినట్టు.

*  బ్రతికిన బ్రతుకు చెప్పుకుందాం, బయట ఎవ్వరూ లేకుండా చూడమన్నాడట.

*  టెంకాయలు తెచ్చినోడ... నీ మాడునే కొట్టుకోరా.

*  ఈనిన పిల్లికి ఇల్లు వాకిలీ తెలియనంత ఆకలి.

*  శనిగాడికి నిద్ర ఎక్కువ, దరిద్రానికి ఆకలి ఎక్కువ.

*  ఎంత సంపదో అంత ఆపద ఎవరికివారు ఎమునా తీరు.

*  బూడిదలో పోసిన పన్నీరు

*  దాసి కొడుకైనా కాసులు గలవాడే రాజు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం