తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-07 23:05:01 సామెతలు
*  మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.

*  ఆడది తల్లి అదుపున - మగవాడు తండ్రి అదుపున పెరగాలి.

*  ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ.

*  ఉన్నమాట చెపితే, వూరు అచ్చిరాదు.

*  ఊర పిచుక మీద తాటి కాయ పడినట్లు.

*  విత్తు ఒకటి వేస్తే, చెట్టు ఇంకోటి మొలుచునా.

*  ఒకడి సంపాదన పదిమందిపాలు.

*  తనకు తెలియని అబద్ధం లేదు. తల్లికి తెలియని చూలూ లేదు.

* కుడుము చేతికిస్తే పండగ అనేవాడు.

*  కుంపట్లో తామర మొలిచినట్లు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం