తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-25 15:05:01 సామెతలు
*  పులి కంటే గిలి పెద్దది

*  చూస్తూ ఊరకుంటే మేస్తూ పోయిందట.

*  ఇంటి గుట్టు లంకకు చేటు.

*  పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకున్నట్లు.

*  పేరు గొప్ప ఊరు దిబ్బ .

*  టంకం పెట్టిన గుడిసె! దెబ్బకొడితే వడిసె !

*  దరిద్రానికి మాటలెచ్చు! తద్దినానికి కూరలెచ్చు !

*  స్వామికార్యం, స్వకార్యం కలసివచ్చినట్లు

*  ఎనుబోతు మీద వాన కురిసినట్టు

*  కాకి గూటిలో కోకిల పిల్ల వలె.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం