తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-14 11:05:02 సామెతలు
*  దాసి కొడుకైనా కాసులు గలవాడే రాజు.

*  అదిగో పులి ఇదిగో తోక

*  ముండ మొయ్యవచ్చుగాని, నింద మొయ్యరాదు.

*  నంగకు నాలుగట్లు ఇస్తే... నమలకుండా మింగినట్లు.

*  అజ్ఞానం అభివృద్ధికి అడ్డుగోడ

*  ఆడది తిరిగి చెడు ! మగవాడు తిరగక చెడు !

*  కాయని కడుపు పూయని చెట్టు.

*  నక్కలలో నక్కగా నటించవలె.

*  నమిలే వానికన్న మింగేవాడే ఘనుడు

*  కుంచం అంత కూతురు ఉంటే మంచం మీదే కూడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం