తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-09 09:05:01 సామెతలు
*  విత్తు ఒకటి వేస్తే, చెట్టు ఇంకోటి మొలుచునా.

*  చెవికోసిన మేకవలే అరుస్తాడు.

*  కట్టిన వాడికి ఒక ఇల్లు అయితే కట్టని వాడికి వంద ఇళ్లు.

*  క్షేత్రమెరిగి విత్తనం వేయాలి.

*  సంసారి తిరిగి చెడితే సన్యాసి తిరగక చెడిపోయాడంట.

*  పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు.

*  చిలక ముక్కున దొండపండు వున్నట్లు.

*  కాలమొక్క రీతిని గడపవలెను.

*  ఆ తాను ముక్కే !

*  ఆనందమే బ్రహ్మానందం.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం