తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-02-20 08:31:27 సామెతలు
*  లేడికి లేచిందే పరుగు .

*  ఐక మత్యమే మహాబలము.

*  ధైర్యమే సాహసం ! ఉబ్బసమే దగ్గు !

*  లోగుట్టు పెరుమాళ్లకెరుక .

*  రాగిపోగులు తగిలించుకున్నావేమిట్రా అంటే నీకు అవి కూడా లేవుగా అన్నట్లు .

* నిత్యకల్యాణం - పచ్చతోరణం .

*  మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు.

*  పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు.

*  గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు.

*  ఏనుగు మీద దోమవాలినట్లు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం