తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-03-03 03:05:01 సామెతలు
*  పిలవని పేరంటము చెప్పని వక్కపొద్దు.

*  కత్తి తీసి కంపలో వేసి ఏకుతో పొడుచుకున్నట్లు.

*  వడ్డించే వాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పరవాలేదు.

*  జగమెరిగిన బ్రాహ్మణుడికి జంఝమేల ?

*  కూటికి పేదయితే కులానికి పేదా.

*  కట్టె వంక పొయ్యి తీరుస్తున్నది.

*  చితికిన మనసు అతకదు.

*  మేసే గాడిదను కూసేగాడిద వచ్చి చెడగొట్టినట్లు.

*  చిత్తం మంచిదయితే చేదు కూడా తీపి అవుతుంది.

*  కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం