తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-12 09:05:01 సామెతలు
*  కబుర్లతో కడుపు నిండదు .

*  చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా గాలించినట్లు.

*  అయితే ఆదివారం కాకుంటే సోమవారం

*  ఆయుష్షు లేక చస్తారు గానీ, ఔషదం లేక కాదు.

*  శనిగాడికి నిద్ర ఎక్కువ, దరిద్రానికి ఆకలి ఎక్కువ.

*  వెన్నతిన్నవాడు వెళ్ళిపోతే చల్లతాగిన వాడ్ని కొట్టినట్లు.

*  అదృష్టం సాహసవంతులనే వరిస్తుంది .

*  గతిలేనివాడు గాడిదకాళ్ళు పట్టుకున్నట్లు.

*  చెప్పేవానికి చేసేవాడు లోకువ.

*  జింక ఏడ్పు వేటగానికి ముద్దా.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం