తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-29 19:05:01 సామెతలు
*  కట్టె వంక పొయ్యి తీరుస్తున్నది.

*  అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి .

*  విగ్రహపుష్టి నైవేద్యనష్టి.

*  తన కడుపు కనుక పండితే పక్కింటాయన తల నీలాలు ఇస్తానని మొక్కుకుందట.

*  కుక్కకాటుకు చెప్పుదెబ్బ.

*  చచ్చిన వాని పెండ్లికి వచ్చిందే కట్నం .

*  అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా !

*  శ్రుతిమించి రాగాన పడినట్లు.

*  తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు .

*  దయతో దండాలు పెడితే, పడవేసి బందాలు పెట్టినట్లు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం