తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-03-28 17:05:01 సామెతలు
*  చెలిమి చేసేముందు బాగా అలోచించుకో ఆ తర్వాత మరేమి ఆలోచించకు.

*  ఉన్నమాట చెపితే, వూరు అచ్చిరాదు.

*  ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.

*  వానరాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు.

*  నడుము మునిగేదాక చలి - నలుగురు వినేదాకానే సిగ్గు.

*  కోరు గింజలు కొంగులోకే సరి.

*  లోకులు పలు కాకులు.

*  తాటిచెట్టునీడన, పాలుతాగినా కల్లు తాగారనుకుంటారు.

*  గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట.

*  అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు! అన్నీ నీపైనె ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు  !

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం