తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-17 01:05:02 సామెతలు
*  తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు.

*  దేవుడు వరమిచ్చినా... పూజారి వరమియ్యడు.

*  భక్తివచ్చినా - పగవచ్చినా పట్టలేరు.

*  తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓదారుస్తుంది.

*  ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం.

*  ఏ పుట్టలో ఏ పామో ఏ గుళ్ళో ఏ మహత్యమో.

*  కాకిలా కలకాలం కాక హంసలా ఆరునెలలు బతికితే చాలు .

*  ఏటి ఈతకు లంక మేతకు సరి.

*  అగ్నికి వాయువు తొడైనట్లు.

*  క్షణం తీరికలేదు దమ్మిడీ ఆదాయం లేదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం