తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-04 23:05:01 సామెతలు
*  క్షణం చిత్తం - క్షణం మాయ .

*  నిజం చెపితే వున్న ఊరు కూడా మెచ్చదు.

*  నా వేలు పుచ్చుకొని నా కన్నే పొడిచినావా ?

*  ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు.

*  చెప్పిన బుద్ధి కట్టిన సద్ది నిలవదు.

*  ఉన్నవాడు వూరికి పెద్ద, చచ్చినవాడు కాటిక పెద్ద.

*  బలవంతుడికి గడ్డిపరకా ఆయుధమే.

*  ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు.

*  చావుకు మళ్ళీ చావు వస్తుందా ?

*  అందని ద్రాక్షపండ్లు - పుల్లన !

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం