తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-24 05:05:01 సామెతలు
*  పండిత పుత్రః పరమ శుంఠ .

*  పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి .

*  డబ్బురాని విద్య ! కూడు చేటు.

*  గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట.

*  కోరు గింజలు కొంగులోకే సరి.

*  వడ్లు, గొడ్లు వున్నవాడిదే వ్యవసాయం.

*  ఐశ్వర్యానికి అంతములేదు.

*  యజ్ఞానికి ముందేమిటంటే, తలక్షవరం అన్నట్లు.

*  యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు.

*  జన్మతో పుట్టినది చెప్పుతో కొట్టినా పోదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం