తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-11 07:05:01 సామెతలు
*  చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టవలె.

*  తాను దూర సందులేదు. మెడకొక డోలు.

*  చేసేవి శివపూజలు, చెప్పేవి అబద్దాలు.

*  గొంతెమ్మ కోరికలు.

*  చిలికి చిలికి గాలి వాన అయినట్లు.

*  ఉడుముకు రెండు నాలుకలు.

*  తూనీగలాడితే తూము వర్షం !

*  కాసుకు గతి లేదు, కోటికి కన్నేసినాడు.

*  కల్లా కపటం లేని వారికి కష్టాలు.

*  మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం