తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-16 09:05:01 సామెతలు
*  నానిన భూమిలో నవధాన్యాలు పండును.

*  గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట .

*  ముందు ముచ్చట్లు - వెనుక చప్పట్లు.

*  తోక తెగిన కోతిలాగా.

*  దొరికితే దొంగ దొరకకపోతే దొర.

*  బెల్లమున్నచోటే ఈగలు.

*  ఆడే కాలు, పాడే నోరు ఊరికే ఉండదు.

*  అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

*  వెర్రి వేయి విధాలు, పైత్యం పదివేల విధాలు.

*  వట్టి మాటల వల్ల పొట్టలు నిండుతాయా ?

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం