తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-28 11:05:01 సామెతలు
*  అనువు గాని చోట అధికులమనరాదు .

*  మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నట్టు...

*  రానున్నది రాకమానదు - పోనున్నది పోకమానదు.

*  జీవితం వడ్డించిన విస్తరి కాదు.

*  ఆడే కాలు, పాడే నోరు ఊరికే ఉండదు.

*  తెల్లనివన్నీ పాలూకావు - నల్లనివన్నీ నీళ్ళూకావు.

*  అతి సర్వత్ర వర్జయేత్‌ .

*  రెండు పడవలపైన కాళ్ళు పెట్టినట్లు.

*  కనుక్కొని రారా అంటే కాల్చి వచ్చాడు.

*  చేసేవి శివపూజలు, చెప్పేవి అబద్దాలు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం