తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-31 11:05:01 సామెతలు
*  గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు.

*  చేనుకు ఎరువు మడికి మంద.

*  పందికేమి తెలుసురా పన్నీరు వాసన ?

*  కుక్క కాటుకు చెప్పుదెబ్బ

*  కీడెంచి మేలెంచమన్నారు.

*  కొండంత దూదికి కొండంత నిప్పు ఏల.

*  ఉడుముకు రెండు నాలుకలు.

*  చావా చావడు మంచం వదలడు.

*  తినగా తినగా గారెలు చేదు.

*  ఈగూటి చిలుకకు ఆగూటిపలుకే వస్తుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం