తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-08 23:05:01 సామెతలు
*  ఆకుకు అందదు, పోకకు పొందదు.

*  తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా.

*  ఆ ఊరి దొర ఈ ఊరికి తలారి !

*  కట్టిన వారు ఒకరైతే కాపురం చేసేవారు మరొకరు.

*  ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ.

*  గుడ్డి కన్నా మెల్ల మేలు.

*  కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు

*  దప్పిక గొన్నప్పుడు బావి త్రవ్వినట్లు.

*  టంకం పెట్టిన గుడిసె! దెబ్బకొడితే వడిసె !

*  అంతా మన మంచికే

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం