తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-06 03:05:01 సామెతలు
*  చంద్రుని చూచి కుక్కలు మొరిగినట్టు.

*  పిల్లికి ఎలుక సాక్షి.

*  తులసి వనంలో గంజాయి మొక్క.

*  దివిటీ ముందు దీపం పెట్టినట్టు.

*  చెరువు ఎండితే చేపలు బయట పడతాయి.

*  అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు బిడ్డలా ?

*  నిండిన కడుపు నీతి ఎఱుగదు.

*  బట్ట అప్పు, పొట్ట అప్పు ఎక్కువ కాలం నిలవదు.

*  డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.

*  చెలిమితో చేదు తినిపించవచ్చు బలిమితో పాలు తాగించలేము.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం