తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-12 13:05:01 సామెతలు
*  ఆడది మేడిపండు లాంటిది.

*  ఒక్కొక్కరాయి తీస్తూ వుంటే కొండైనా కరిగిపోతుంది.

*  వ్రాసేవాణ్ణి, కోసేవాణ్ణి, గీసేవాణ్ణి నమ్మరాదు.

*  తాడి తన్ను వాని తల తన్నేవాడు ఉంటాడు.

*  తినబోతూ రుచులు అడిగినట్లు.

*  ప్రీతితో పెట్టింది పిడికెడైనా చాలు.

*  నడమంత్రపు సిరికి నెత్తిమీద కండ్లు.

*  గుడ్డెద్దు చేలో పడ్డట్టు...

*  ఊసరవల్లి వలె రంగులు మార్చేవాడు.

*  మేకపోతు గాంభీర్యంలాగా.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం