తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-03 19:05:04 సామెతలు
*  లేని బావ కంటే, గుడ్డి బావే మేలు.

*  మునిగే వాడికి తెలుసు నీటిలోతు.

*  రోషంలేని మూతికి మీసమెందుకు?

*  తన సొమ్మే అయినా దాపుగా తినవలెను.

*  లేడి కడుపున పులి పిల్ల పుట్టునా ?

*  సరసము విరసము కొరకే

*  సొమ్మొకడిది - సోకొకడిది.

*  ముందు ముచ్చట్లు - వెనుక చప్పట్లు.

*  లక్ష నక్షత్రాలైనా ఒక చంద్రుడు కాలేవు.

*  ఉడుముకు రెండు నాలుకలు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం