తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-04-04 15:05:01 సామెతలు
*  మక్కాకు పోయినా టక్కరితనం మానలేదు.

*  కాలయాపన కంటే నేరం లేదు.

*  పగలు నిద్ర పనికి చేటు, రాత్రి జాగరణ ఒంటికి చేటు.

*  అదిగో పులి ఇదిగో తోక .

*  ఒక్కొక్కరాయి తీస్తూ వుంటే కొండైనా కరిగిపోతుంది.

*  డూడూ బసవన్న అంటే తలాడించినట్లు.

*  ఆడే కాలు, పాడే నోరు ఊరికే ఉండదు.

*  దివిటీ ముందు దీపం పెట్టినట్టు.

*   కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు.

*  ఏ పుట్టలో ఏ పామో ఏ గుళ్ళో ఏ మహత్యమో.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం