తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-16 09:05:02 సామెతలు
*  నిజం చెపితే వున్న ఊరు కూడా మెచ్చదు.

*  అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి .

*  ఐక మత్యమే మహాబలము.

*  తిన్న ఇంటివాసాలు లెక్క పెట్టినట్లు.

*  చనువిచ్చిన - ఆలు చంకనెక్కు.

*  ఉండి చూడు ఊరు అందం, నానాటికి చూడు నా అందం.

*  రానున్నది రాకమానదు - పోనున్నది పోకమానదు.

*  పేరు గొప్ప ఊరు దిబ్బ .

*  ఈశ్యానం పొయ్యి పెడితే అన్నం పుట్టదు.

*  వండలేనమ్మకు వక్కణంబులు గొప్ప.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం