తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-01 13:05:01 సామెతలు
*  దూరపు కొండలు నునుపు.

*  మగడు లేని అత్తిల్లు, తల్లిలేని పుట్టిల్లు వల్లకాటితో సమానం.

*  జన్మలన్నిటికన్నా మానవ జన్మ శ్రేష్టం.

*  శ్రుతిమించి రాగాన పడినట్లు.

*  మజ్జిగ పోయించుకోవడానికి వెళ్ళి గేదెను బేరం చేసినట్టు .

*  చితికిన మనసు అతకదు.

*  శివరాత్రికి చింతాకంత చెమట.

*  వంటింటి కుందేలు ఎక్కడికి పోతుంది.

*  తులసి వనంలో గంజాయి మొక్క.

*  చేసే పని వదిలి, నేసేవాని వెంట పోయినట్లు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం