తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-16 17:05:01 సామెతలు
*  మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె.

*  మజ్జిగ పోయించుకోవడానికి వెళ్ళి గేదెను బేరం చేసినట్టు .

*  కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయి .

*  ఐశ్వర్యానికి అంతములేదు.

*  ముందు నుయ్యి వెనుక గొయ్యి .

*  తన కోపమే తన శత్రువు !

*  సందు దొరికితే చాలు మూడంకె వేస్తాడన్నట్లు.

*  లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడట.

*  మంచినీటిని కన్నతల్లిని ఎంచడం నేరం.

*  ఆదిలోనే హంస పాదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం