తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-31 03:05:01 సామెతలు
*  పందికేమి తెలుసురా పన్నీరు వాసన ?

*  పెనములోనుంచి పొయ్యిలో పడ్డట్టు.

*  తినే తినే కూటిలో మన్ను పోసుకున్నట్లు.

*  రాజు తలిస్తే దెబ్బలకు కొదువా.

*  కడుపులోని మాట అంటే ఊరంతా పాకుతుంది.

*  పెళ్ళంటే నూరేళ్ళ పంట

*  చేసిన పాపం చెబితే పోతుంది.

*  తడి గుడ్డతో - గొంతులు కోసినట్లు !

*  అగ్నికి వాయువు తొడైనట్లు.

*  లేని బావ కంటే, గుడ్డి బావే మేలు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం