తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-08 15:05:01 సామెతలు
*  ముండ మొయ్యవచ్చుగాని, నింద మొయ్యరాదు.

*  తీగ లాగితే డొంకంతా కదులుతుంది.

*  కట్టిన ఇంటికి వంకలు చెప్పేవారు వెయ్యిమంది.

*  అంగడి అమ్మి, గొంగళి కొన్నట్లు.

*  ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు.

*  బుద్ధుంటే బువ్వ తింటావు లేకుంటే గడ్డి తింటావు.

*  కుక్క కాటుకు చెప్పుదెబ్బ .

*  రోగమొకటి... మందొకటి.

*  అహంకారం అజ్ఞానానికి అనుంగు బిడ్డ .

*  ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం