తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-09 23:05:01 సామెతలు
*  మొక్కయి వంగనిది, మానై వంగునా ?

*  రానున్నది రాకమానదు - పోనున్నది పోకమానదు.

*  డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.

*  నూరు గుర్రాలకు అధికారి ఐనా భార్యకు యెండు పూరి.

*  చెలిమితో చేదు తినిపించవచ్చు బలిమితో పాలు తాగించలేము.

*   అడగందే అమ్మైనా అన్నం పెట్టదు.

*  ఎవరికి వారే యమునా తీరే.

*  అంతా మన మంచికే

*  గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు.

*  వెన్నతిన్నవాడు వెళ్ళిపోతే చల్లతాగిన వాడ్ని కొట్టినట్లు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం