తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-06-18 19:05:01 సామెతలు
*  యధార్ధవాది లోక విరోధి.

*  ఉపాయం ఎరుగనివాణ్ణి వూళ్ళో వుండ నివ్వకూడదు.

*  లక్షణం చెడితే అవలక్షణం.

*  భాషలు వేరైనా భావమొక్కటే.

*  బందరు బడాయి, గుంటూరు లడాయి.

*  గుడ్ల మీద కోడిపెట్ట వలే.

*  రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు.

*  అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి

*  గురువులేని విద్య గుడ్డి విద్య.

*  పోరాటం లేని ఆరాటం పనికిరాదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం